birthday wishes in Telugu

birthday wishes in Telugu

Today we are Provided  Birthday wishes Post birthday wishes in Telugu

పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒక ప్రత్యేక సందర్భం మరియు మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మీ ప్రియమైన వారికి చూపించడానికి అవి గొప్ప అవకాశం. మీ స్నేహితురాలు, సోదరుడు, భార్య, సోదరి, బావ, వదిన, కుమార్తె, తల్లి లేదా స్నేహితురాలు వారి పుట్టినరోజును జరుపుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలను పంపడం ద్వారా అలా చేయడానికి అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి, మరియు ఈ బ్లాగ్‌లో, మేము మీకు తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షల కోసం కొన్ని ఆలోచనలను అందిస్తాము.

birthday wishes in Telugu

birthday wishes in Telugu

Birthdays are a special occasion that comes once a year, and they are a great opportunity . Whether it is your friend, brother, wife, sister, bava, vadina, daughter, mother, or girlfriend, there are various ways to celebrate their birthday. One of the most popular ways to do so is by sending birthday wishes, and in this blog, we will provide you with some ideas for birthday wishes in Telugu.

Birthday Celebrate Wishes 

  • జన్మదిన శుభాకాంక్షలు
  • శతమానం భవతి
  • ఎంతో సంతోషంగా తిరిగి రావాలి
  • దీర్గాయుష్మాన్ భావ
  • కలకాలం సంతోషం గ వర్ధిల్లు
  • నీ జీవితంలో కలకాలం నీ గెలుపు ని కోరుకుంటున్నఫుతురే
  • నీ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నా
భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Bhaviṣyattulo enno sekharalanu adhirohinchalani… ilaṇṭi puṭṭinarojulu marienno jarupukovalani manasara korukuṇṭu neku puṭṭinaroju subhakaakṣhalu
నేను జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి నా నేస్తం. అటువంటి నీకు మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Nenu jevithamlo sampadinnchina velakaṭṭaleni asthulalo nuvvu kuḍa okaḍivi na nestham. Aṭuvaṇṭi neku manaspurthiga ilaṇṭi marenno puṭṭinarojulu jarupukoalani manasara korukuṇṭunnanu.

ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Prapanchamlo unna besṭ friends ki poti peḍithe andulo saitaṁ besṭ friend ga niliche niku na hrudayapurvaka jenmadina subhakankṣhalu

స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు
Snehamaṇṭe icchipucchukovaḍalu matharame kadhu.. Okarinokaru baga ardhaṁ chesukovadam ani ni snehaṁ vallane thelusukogaliganu. Antha manchi snehanni panchina neku janmadina subhakankṣhaluహార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
Hardhika jenmadhina subhakankṣhalu mithrama, nuvvu ilaṇṭi puṭṭinaroju veḍukalu marenno jarupukovaliani manasara korukuṇṭunnanu

HEART TOUCHING BIRTHDAY WISHES FOR BROTHER IN TELUGU:

Brothers hold a special place in our hearts, and they are always there for us whenever we need them. Here are some Telugu birthday wishes for your brother:పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Peruki tammudive ayina na pedda kodukuvi nuve. Ituvanti puyyinarojulu nuvvu marinni jarupukovalani manasupurthiga korukuntunnanu

తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని చిన్నవయసులోనే తీసుకుని ఇంటిని ముందుండి నడిపించావు. నీ గుండె ధైర్యాన్నీ మెచ్చుకోనివారు లేరు. ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.

Thammudive kani inti badhyatalani chinnavayasulone thisukoni intini mundhundi naḍipinchavu. Ni guṇḍe dhairyananki mechcukonivaru leru. Iṇṭi badhyatani tisukuni kuṭumba peddaga marina niku puṭṭinaroju subhakankshalu thammuḍu.

నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది అంటే నమ్ము. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *